*Time left:
Covered questions in this test:- 531.కుప్పుస్వామి ప్రకారం బాల్యదశ అనేది
- 532.వ్యక్తి వికాసంపై పరిసరాలకన్నా అనువంశికత ఎక్కువ పాత్ర వహిస్తుందని తెలిపినవారు
- 533.కోల్‌బర్ల్ ప్రకారం “మంచి బాలుడు - బాలిక నేపధ్య నీతి” ఉండేదళ
- 534.ఎరిక్‌సన్ ప్రకారం 'స్వయం ప్రతిపత్తి - సందేహం' అనే సాంఘిక క్లిష్ట పరిస్థితి ఎదుర్కొనే వయస్సు (సుమారు)
- 535.పియాజే ప్రకారం సర్వాత్మవాదం కనపడే దశ
- 536.అల్ప బుద్దుల ప్రజ్ఞా లబ్ది
- 537.“ఆర్ట్ ఆఫ్ థాట్” పుస్తక రచయిత
- 538.“భాషా గ్రహణ యంత్రం” (Language acquisition Devise) భావనను ప్రవేశపెట్టిన వారు
- 539.“ఈక్వల్ అపియరింగ్ ఇంటర్‌వెల్ స్కేల్'' దీనిని అంచనా వేస్తుంది
- 540.“ఇడ్' (Id) ఈ (క్రింది సూత్రం ఆధారంగా పనిచేస్తుంది
- 541.ఇతివృత్త 'గ్రాహ్యక పరీక్ష (Thematic apperception Test) అను రూపొందించిన వారు
- 542.గోవింద్ కుక్కతో ఆడుకోవాలనుకుంటున్నాడు, కానీ కుక్క కరుస్తుందేమోనని భయపడుతున్నాడు. అతను లోనవుతున్న సంఘర్షణ
- 543.పావ్‌లోవ్ (ప్రయోగంలో, గంటశబ్దంతో ఆహారాన్ని జోడించినప్పుడు కుక్క లాలాజలాన్ని స్రవించింది . ఇక్కడ లాలాజలం స్రవించింది అనేది
- 544.క్రింది వాటిలో భావావేశరంగానికి చెందినది
- 545.“అనుకరణ ద్వారా అభ్యసన'' లో మొదటి సోపానం
- 546.“ఏ అంశం యొక్క మూలసూత్రాలనైనా, ఏ వయసు వారికైనా ఏదో ఒక రూపంలో బోధించవచ్చు'' అని పేర్కొన్నవారు
- 547.డెజా వూ అనేది
- 548.గతంలో నేర్చుకున్న విషయాలు ప్రస్తుతం నేర్చుకున్న విషయాల పున:స్మరణకు ఆటంకం కలిగించటం వల్ల విస్మృతి సంభవిస్తే దానికి కారణం
- 549.Book కు బహువచనం "Books"అని నేర్చుకున్న విద్యార్థి “Child” కు బహువచనం "Children" కి బదులుగా “Childs” అని చెప్పుటకు కారణం
- 550.క్రింది వాటిల్' ప్రత్యక్ష వ్యవస్థాపన నియమం కానిది
No comments