*Time left:
Covered questions in this test:- 561.ఈ రకమైన పిల్లల పెంపకశైలిలో అనుకూల నియంత్రణ పద్దతులు మరియు తగిన స్వయం ప్రతిపత్తి ఉంటాయి.
- 562.పిల్లల ప్రవర్తనను అధ్యయనం చేయుటకు ' అబ్జర్వేషన్ డోమ్' ను రూపొందించిన వారు
- 563. సహకారక్రీడ ' ఈ వయస్సులో (సుమారు) మొదలవుతుంది
- 564.పియాజే ప్రకారం అవిపర్యాత్మక భావనా లోపం కనపడే దశ
- 565.ఎరిక్‌సన్ ప్రకారం 7వ దశలో ఎదుర్కొనే మనో సాంఘిక క్లిష్ట పరిస్థితి
- 566.సావిత్రికి 12 సంవత్సరాలు. ప్రజ్ఞాపరీక్షల ద్వారా ఆమె వయస్సు 18 సంవత్సరాలుగా లెక్కించబడింది. అయితే సావిత్రి ప్రజ్ఞాలబ్ది
- 567. ' డిఫరెన్షియల్ ఆప్టిట్యూడ్ పరీక్ష' యొక్క ఉప పరీక్ష కానిది
- 568.ఒక వ్యక్తికి తన పై అధికారిపై కోపం వచ్చింది. ఆ కోపాన్ని ఆఫీసులో తన పై అధికారిపై ప్రదర్శించలేకపోయాడు. దాంతో ఆ కోపాన్ని ఇంట్లో ఉన్న పిల్లలపై చూపాడు. ఇక్కడ ఉపయోగించిన రక్షకతంత్రం
- 569.శివకు ఒక దుకాణంలో రెండు బొమ్మలు చాలానచ్చాయి. కానీ తన వద్ద ఉన్న డబ్బులతో ఒకటి మాత్రమే కొనగలడు. ఏ బొమ్మ తీసుకోవాలో తేల్చుకోలేక పోతున్నాడు. శివ యొక్క సంఘర్షణ
- 570.క్రింది వారిలో 'రూప సిద్దాంతవేత్త'
- 571.ప్రయోగం చేసే వ్యక్తి ఆధీనంలో ఉండే చరం
- 572. ' ఆకృతి క్షేత్ర సంబంధాన్ని' మొట్టమొదట వివరించిన వారు
- 573. ' ఇంక్వయిరీ ఇన్ టు హ్యూమన్ ఫ్యాకల్టీ అండ్ ఇట్స్ డెవలపమెంట్' పుస్తకాన్ని రచించిన వారు
- 574.ఉన్నత క్రమ నిబంధనలో 'గంట మోగడం' అనేది
- 575. 'బోబోడాల్ అధ్యయనం' ఈ అభ్యసన సిద్దాంతానికి చెందినది
- 576.వైగోట్‌స్కీ ప్రకారం 'ఉన్నత స్థాయి మానసిక (ప్రక్రియ' కానిది
- 577.అనిత గాత్ర సంగీతం నేర్చుకుంది. తరువాత 'వీణ' నేర్చుకో దలచింది. ఇక్కడ అభ్యసన బదలాయింపు రకం
- 578.క్రింది వానిలో 'మానసిక చలనాత్మకరంగానికి' చెందినది
- 579.శంకర్ ఒక సమస్యకు అనేక పరిష్కార మార్గాలు సూచిస్తాడు. శంకర్ ఆలోచన
- 580.క్రింది వానిలో పేపర్ పెన్సిల్ పరీక్షకానిది
No comments