Home Top Ad

481-500 : Psychology previous asked questions practicable

Share:
*Time left:
Covered questions in this test:
  • 481.అంకిత్‌ తన తల్లిదండ్రులతో పాటు సెలవులకు మొదట మలేషియా తరువాత థాయ్‌లాండ్‌ వెళ్లాడు. కొంత కాలానికి అతను థాయ్‌లాండ్‌ కంటే మలేషియా జ్ఞాపకాలను ఎక్కువగా గుర్తుచేసుకోగలిగాడు. ఇది
  • 482.ఈ లక్షణం ఉన్న ఉపాధ్యాయులు అభ్యాసకుల భావాలను బాగా అర్ధం చేసుకుంటారు
  • 483.కింది వాటిలో ఒకటి 'అభ్యసించడానికి అభ్యసించే' నైపుణ్యాలను ప్రోత్సహించదు
  • 484.ప్రత్యేక అవసరాలు గల క్రింది పిల్లలలో, చలన ప్రతిస్పందనలు మరియు భాషణకు ప్రత్యామ్నాయాలు అవసరమయ్యే సమూహం
  • 485.అభ్యాసకుల- కేంద్రీకృత నమూనాకు సంబంధించి కింది వాటిలో ఒకటి సరి కాదు
  • 486.కింది వాటిలో బోధన కృత్యాన్ని ప్రణాళిక వేయడం యొక్క ఉద్దేశ్యాన్ని సూచించేది
    A. బోధన లక్ష్యాల స్పష్టత
    B. పాఠ్య ప్రదర్శన యొక్క తార్కిక క్రమం
    C. వైయక్తిక భేదాలను తీర్చడం
  • 487.బ్రానర్‌ యొక్క సర్ఫిల విద్య విధానాన్ని సమర్థించని స్టేట్‌మెంట్‌ ను గుర్తించండి
  • 488.కింది ఉపాధ్యాయుల్లో ఎవరు నిష్పక్షపాతంగా ఉన్నారు
  • 489.కింది వాటిలో చలనాత్మక వికాస పనిని గుర్తించండి
  • 490.బండూరా ప్రకారం, అభ్యసనం
  • 491.కింది స్టేట్‌మెంట్‌ల నుండి, పిల్లలలో సృజనాత్మకతను పెంపొందించడానికి దోహదం చేసే దానిని గుర్తించండి
  • 492.ఒక విద్యార్థి గణిత సమస్యను పరిష్కరించాడు. మళ్ళీ, అతను కొంచెం కష్టంగా ఉన్న మరొక సమస్యను పరిష్కరించాడు. ఆ ప్రోత్సాహంతో, అతను నిరంతరం గణిత సమస్యలను పరిష్కరించడంలో నిమగ్నమై ఉన్నాడు. థార్న్‌ డైక్‌ యొక్క ఈ అభ్యసన నియమానికి ఇది ఒక ఉదాహరణ
  • 493.పాఠశాలల్లో సమ్మిళిత విద్యను నిర్వహించడానికి కింది వాటిలో అడ్డంకిగా పరిగణించకూడనిది
    A. బహుళ భాషలు
    B. సాంఘిక -ఆర్థిక స్థితి
    C. గ్రామీణ మరియు పట్టణ ప్రాంతాల మధ్య తేడాలు
    D. శారీరక మరియు అభ్యసన వైకల్యతలు
  • 494.పిల్లలు చలన నైపుణ్యాలను నేర్చుకోవడానికి క్రింది వాటిలో ఒకటి అవసరం లేదు
  • 495.NCF - 2005 ప్రకారం, ఈ అంశాలు మన దేశంలో విద్య ఆందుబాటును ప్రభావితం చేస్తాయి
    లింగం
    ఆర్థిక స్థితి
    సాంస్కృతిక వైవిధ్యాలు
    కులం యొక్క సోపానక్రమాలు
  • 496.RTE చట్టం - 2009 ప్రకారం, కింది వాటిలో ఒకటి స్కూల్‌ మేనేజ్‌మెంట్‌ కమిటీకి సంబంధించిన విధి కాదు
  • 497. పువ్వు యొక్క భాగాలు' అనే అంశాన్ని బోధించడానికి ఒక ఉపాధ్యాయుడు మొదట పుష్పాన్ని మొత్తంగాను చూపించి తరువాత పుష్పంలోని భాగాలను వివరించారు. ఉపాధ్యాయుడు అనుసరించిన పద్ధతి ఈ అభ్యసన సిద్ధాంతంపై ఆధారపడి ఉంది
  • 498.మూర్తిమత్వానికి సంబంధించి సరికాని స్టేట్‌మెంట్‌ను గుర్తించండి
  • 499.కింది వాటిలో సాధారణంగా బాల్యంలో, ఇతరుల దృష్టిని ఆకట్టుకోడానికి చూపించే ప్రవర్తనా పరమైన సమస్య
  • 500.ఒక పూర్వ ప్రాథమిక పాఠశాల ఉపాధ్యాయుడు తగిన సమయాల్లో బహుమతులను ఉపయోగించడం ద్వారా 4 సంవత్సరాల పిల్లవాడి వేధింపు ప్రవర్తనను మార్చారు. ఈ విధమైన ప్రవర్తన మార్పును ఈ సిద్ధాంతం ద్వారా బాగా వివరించవచ్చు

No comments