*Time left:
Covered questions in this test:- 501.పిల్లల పెంపక శైలులలో బాగా విజయవంతమైన శైలి
- 502.వికాస సూత్రాలకు సంబంధించి తప్పుగా రాయబడినది
- 503.క్రింది వాటిలో “ఇంద్రియ చాలక దశకు సంబంధించి తప్పుగా రాయబడినది
- 504.ఎరిక్‌సన్ ప్రకారం ౩ నుండి 6 సం॥ వయస్సులో పిల్లలు ఎదుర్కొనే సాంఘిక ఘర్షణ
- 505. ' ఆర్మీ ఆల్ఫా పరీక్ష ' దీనికి ఉదాహరణ
- 506.ప్రజ్ఞకు సంబంధించి “ద్వికారక సిద్దాంతాన్ని” (ప్రతిపాదించినవారు
- 507.డిఫరెన్షియల్ ఆప్టిట్యూడ్ పరీక్షలో గల ఉపపరీక్షల సంఖ్య
- 508.సృజనాత్మక ప్రక్రియలో రెండవ దశ
- 509.ఈ క్రింది రకమైన ఆలోచన గల వారు సమస్యకు అనేక (బహుళ) పరిష్కారాలను సూచించే సామర్థ్యాన్ని కలిగియుంటారు
- 510.క్రింది వాటిలో మూర్తిమత్వానికి సంబంధించి ప్రక్షేపక పరీక్ష కానిది
- 511.అయాన్‌కు హోమ్‌వర్క్ చెయ్యాలని లేదు అలాగని తరగతి ఉపాధ్యాయునితో చివాట్లు తినాలని లేదు అయాన్ యొక్క సంఘర్షణ
- 512.ఈ క్రింది పద్దతిని చికిత్సా పద్దతి అని కూడా అంటారు.
- 513.ఈ క్రింది వానిలో అభ్యసన లక్షణం గూర్చి సరికాని వాక్యం
- 514.హిందీ బాగా వచ్చిన వ్యక్తి సంస్కృతం నేర్చుకోవాలనుకుంటే, అక్కడ చోటు చేసుకునే అభ్యసన బదలాయింపు రకం
- 515.విన్సీ ఒక అర్థ రహిత పదాల జాబితాను 20 (ప్రయత్నాలలో చదివి నేర్చుకొనెను. ఒక వారం తర్వాత అదే జాబితాను తిరిగి నేర్చుకోవలసి వచ్చింది. ఈ సారి విన్సీ 13 ప్రయత్నాలలోనే ఆ పని చేయగలిగింది విన్సీ పొదుపు గణన
- 516. 'On Memory' గ్రంథాన్ని రచించిన వారు
- 517.పావ్‌లోవ్ ప్రయోగంలో “ఆహారం” అనేది
- 518.క్రింది వారిలో గెస్టాల్ట్ వాది కాని వారు
- 519.ఆకృతి క్షేత్ర సంబంధం దీనికి సంబంధించినది
- 520.క్రింది వానిలో జ్ఞానాత్మక రంగానికి సంబంధించనిది
No comments