Home Top Ad

591-620 : Psychology previous asked questions practicable

Share:
*Time left:
Covered questions in this test:
  • 591.క్రింది వారిలో పిల్లల పెంపక శైలులను గూర్చి పరిశోధనలు చేసిన వారు
  • 592.ఉపాధ్యాయుడు విద్యార్థుల సాధనపై 'కంప్యూటర్‌ ఆధారిత అభ్యసన ప్రభావం'ను అంచనా వేయదలచాడు. అతని కంప్యూటర్‌లో వైరస్‌ రావటం వలన ప్రయోగం వైఫల్యం చెందినది. ఇందులో పరతంత్రచరం
  • 593.పిల్లలలో 'స్వీయ భావన/ఆత్మ భావన' ప్రారంభమయ్యేదశ
  • 594.కోల్‌బర్గ్ ప్రకారం ' శిక్షను తప్పించుకోవటానికి పిల్లలు విధేయత చూపడం ' ఈ దశలో కనపడుతుంది.
  • 595.ఎరిక్‌సన్‌ ప్రకారం సుమారు 6 నుండి 12 సంవత్సరాల మధ్య పిల్లలు ఎదుర్కొనే మనో సాంఘిక క్లిష్ట పరిస్థితి
  • 596.క్రింది వానిలో శాబ్దిక పరీక్ష
  • 597. ' క్యూములేటివ్‌ రేటింగ్‌ స్కేలు' ను రూపొందించిన వారు
  • 598.రాజు తన తండ్రిని సైకిల్‌ కొనివ్వమని అడిగాడు. కానీ అతని తండ్రి నిరాకరించాడు. దాంతో రాజు, సైకిల్‌ ఉన్న వ్యక్తితో స్నేహం చేసి అతని సైకిల్‌ తొక్కడం ద్వారా సంతృప్తి చెందాడు. ఇక్కడ రాజు ఉపయోగించిన రక్షక తంత్రం
  • 599.బేగంకు పాఠశాలకు వెళ్లాలని లేదు. అలాగని పాఠశాలకు వెళ్లనందుకు ఇంటి వద్ద అమ్మతో తిట్లు తినాలని లేదు. ఈ సందర్భంలో బేగం సంఘర్షణ
  • 600.చర్యాత్మక పరిశోధనను విద్యారంగానికి అన్వయించిన వారు
  • 601. 'అవసరాల అనుక్రమణిక సిద్దాంతం 'ను (ప్రతిపాదించిన వారు
  • 602.క్రింది వానిలో 'ప్రత్యక్ష వ్యవస్థాపన నియమం”
  • 603.విజయ్‌ ఏ విషయాన్నైనా ప్రయోగ పూర్వకంగా చేసి గుర్తుంచుకుంటాడు. విజయ్‌ స్మృతి
  • 604. 'కార్యసాధక నిబంధన సిద్దాంతం'ను ఇలా కూడా అంటారు
  • 605. 'సోషల్‌ లెర్నింగ్‌ అండ్‌ పర్సనాలిటీ డెవలప్‌మెంట్‌' గ్రంథ రచయిత
  • 606.వైగోట్‌స్కీ ప్రకారం క్రింది వానిలో 'ఉన్నత మానసిక ప్రక్రియ' అనగా
  • 607.అభ్యసన బదలాయింపుకు సంబంధించిన 'సామాన్యీకరణ సిద్దాంతం'ను ప్రతిపాదించిన వారు
  • 608.అభ్యసన వక్రంలో చివరి దశ
  • 609.సృజనాత్మకత దశలో సమస్యకు అకస్మాత్తుగా పరిష్కారం స్ఫురించే దళ
  • 610. 'ప్రజ్ఞా స్వరూప సిద్దాంతం'ను ప్రతిపాదించిన వారు
  • 611.డిస్‌ గ్రాఫియా అనేది
  • 612.అనిర్దేశిక మంత్రణము గురించి సరైన వాక్యం
  • 613.ఈ రకమైన నాయకత్వంలో సభ్యులే నిర్ణయాలు తీసుకుంటారు.
  • 614.క్రింది వానిలో ఇన్‌పుట్‌ డివైజ్
  • 615.LAN విస్తరణ రూపం
  • 616.RTE 2009 ప్రకారం ఫైవేటు పాఠశాలలో పేద, బడుగు, బలహీన వర్గాల పిల్లలకు 1వ తరగతిలో కేటాయించవలసిన సీట్లు
  • 617.NCF- 2005 ప్రకారం 2వ తరగతి వరకు ఎటువంటి ఇంటిపని సూచించలేదు, అయితే ఆ తరువాత తరగతి (3వ తరగతి) నుండి వారానికి ఎన్ని గంటలు హోంవర్క్‌ కేటాయించవచ్చు.
  • 618.NEP 2020 ప్రకారం ప్రాథమిక పాఠశాలలో సార్వత్రిక పునాది అక్షరాస్యత మరియు సంఖ్యా జ్ఞానాన్ని సాధించటానికి లక్ష్యంగా పెట్టుకున్న సంవత్సరం
  • 619. 'జగనన్న విద్యా కానుక' క్రింద విద్యార్థులకు ఇచ్చే యునిఫాంల సంఖ్య
  • 620.DIKSHA ప్రారంభించబడిన సంవత్సరం

No comments