*Time left: 29:55
Covered questions in this test:- 621.తల్లిదండ్రులు పిల్లలకు తగిన స్వయం ప్రతిపత్తిని ఇచ్చే పెంపక శైలి
- 622.అభ్యసనం జరిగే కాలం
- 623.బెదిరించడం అనేది
- 624.క్రింది వానిలో స్వీయ వనరులు
- 625.మధ్యాహ్నభోజన పథకం అమలుపరచడానికి గల కారణం
- 626.వస్తు స్థిరత్వ భావన' ఏర్పడే దశ
- 627.ఆంధ్రప్రదేశ్‌లో విద్యా కార్యక్రమం LIP అనగా
- 628.క్రింది వానిలో అనువంశికంగా ప్రాప్తించి, శిక్షణ ద్వారా అభివృద్ది చెందేవి
- 629.పిల్లలలో భావనోద్భవమును సులభతరం చేయడానికి ఉపాధ్యాయుడు
- 630.ఇ.ఎల్. థార్న్ డైక్ ప్రతిపాదించిన ప్రజ్ఞా సిద్దాంతం
- 631.రాష్ట్రంలో మొదటి ర్యాంకు వచ్చిన విద్యార్థిని తన అనుభవాలను, ఆలోచనలను చెప్పమనడం
- 632.ICT అనగా
- 633.మనం చేసే పనులను సమర్దించి చెప్పుకునే రక్షకతంత్రం
- 634.కృత్యాల ద్వారా అనుభవాత్మక అభ్యసనం జరిగేది
- 635.ప్రతిస్పందించుట మరియు విలువకట్టుట అనేవి ఈ రంగానికి చెందినవి
- 636.తాడును చూసి పాము అని భయపడటం
- 637.పాఠశాల దశలోని పిల్లలు ఎదుర్కొనే సాంఘిక క్లిష్ట పరిస్థితి
- 638.వైగోట్‌స్కీ అభ్యసన సిద్దాంతాన్ని ఇలా కూడా అంటారు
- 639.బోధనా లక్ష్యాలను రూపొందించడం ఈ దశలో జరుగుతుంది
- 640.టైప్‌రైటింగ్‌లో బాగా ప్రావీణ్యం కలిగిన వ్యక్తి కంప్యూటర్‌పై DTP పని చేసేటప్పుడు జరిగే అభ్యసన బదలాయింపు
- 641.స్కిన్నర్ ప్రకారం పిల్లలు భాషను వీటి ద్వారా నేర్చుకుంటారు
- 642.ట్రాఫిక్ సిగ్నల్స్‌కు డ్రైవరు ప్రతిస్పందించే విధానం ఈ నియమానికి ఉదాహరణ
- 643.ఓపెన్ ఎడ్యుకేషనల్ రిసోర్సెస్ యొక్క ప్రాథమిక లక్ష్యం
- 644.కొహెన్ అనే శాస్త్రవేత్త ప్రకారం చూడడం ద్వారా జరిగే అభ్యసన శాతం
- 645.క్రింది వానిలో ప్రక్షేపక పరీక్ష
- 646.వీరిని 'విద్య నేర్పగల మానసిక వికలాంగులు' గా పరిగణిస్తారు
- 647.కార్యక్రమయుత అభ్యసనం ఈ సిద్దాంత ఫలితం
- 648.విద్యార్థుల పనితీరును మెరుగుపరచడానికి చేసే మదింపు
- 649.మొదట, పిల్లవాడు వస్తువును పట్టుకోవడానికి మొత్తం చేతిని ఉపయోగించి, తర్వాత చేతివేళ్ళతో పట్టుకోగలగడంలోని వికాస సూత్రం
- 650.సృృతిపై ప్రయోగాలు చేసిన శాస్త్రవేత్త
No comments