Home Top Ad

651-680 : Psychology previous asked question practice test

Share:
*Time left:

after submit you will get complete summary..
Covered questions in this test:
  • 651.మూర్తిమత్వ అంచనా పరీక్షలలో మిక్కిలి తరచుగా ఉపయోగించే పద్ధతి
  • 652.W.C. బాగ్లే ప్రకారం వీటి మధ్య సహసంబంధ గుణకం ఎక్కువగా ఉంటుంది
  • 653.మనలోని సామర్ధ్యాలు, ప్రత్యేకతల గురించి మనకున్న సాక్షాత్కారమే
  • 654.సగటు ప్రజ్ఞావంతుల ప్రజ్ఞాలబ్ది
  • 655.ఈ క్రీడను పిల్లవాని మొదటి సాంఘిక కృత్యంగా పేర్కొనవచ్చు
  • 656.వీరికి బోధించడానికి 'సంజ్ఞాభాషను' ఉపయోగిస్తారు.
  • 657.ఆంధ్రప్రదేశ్‌ పాఠశాలల్లో ఉపయోగిస్తున్న సమగ్ర తరగతిగది పరిశీలన సాధనం
  • 658.ఇంద్రధనస్సులోని రంగులను VIBGYOR లా గుర్తుంచుకునే పద్ధతి
  • 659.వైఖరులకు సంబంధించి సరికాని ప్రవచనం
  • 660.ఒక వ్యక్తికి గాని, వస్తువుకుగాని, పరిస్థితికి గాని సంబంధించిన సాధారణ అవగాహన
  • 661.NCF - 2005 మార్గదర్శక సూత్రం
  • 662.ఒకేరకమైన ఆసక్తితో సంగీతాన్ని అభ్యసించిన ఇద్దరిలో ఒకరు మాత్రమే సంగీతరంగంలో రాణించడానికి గల కారణం అతని
  • 663.పిల్లలు వీటి ద్వారా ఉద్వేగాలను అభ్యసిస్తారు
  • 664. 'ఎలక్ట్రా కాంప్లెక్స్‌'ను ఈ మనోలైంగిక వికాసదశలో గమనించవచ్చు.
  • 665.ఉపాధ్యాయులకు ఆన్‌లైన్‌ కోర్సులను అందించడానికి సాధారణంగా ఉపయోగించే జాతీయవేదిక
  • 666.క్రింది వానిలో ఉపాధ్యాయ కేంద్రీకృత పద్ధతి
  • 667.మురళి తన క్లాస్‌మేట్స్‌తో దౌర్జన్యంగా (ప్రవరిస్తున్నాడు. ఇక్కడ మురళి సమస్య
  • 668.చామ్‌స్కీ ప్రకారం సరికాని ప్రవచనం
  • 669.బోధనాదశలలో ప్రణాళికాదశ
  • 670.క్రింది వానిలో ప్రాథమిక అవసరం
  • 671.సమ్మిళిత విద్యలో బోధనా వ్యూహం కానిది
  • 672.ఈ పెంపకశైలిలోని తల్లిదండ్రుల సాధారణ ప్రతిస్పందన 'నేను చెప్పాను కదా నువ్వు చేయాల్సిందే'
  • 673.ప్రత్యక్ష ప్రక్రియలో మనం దృష్టిని నిలిపే వస్తువును ఇలా సూచిస్తారు.
  • 674.పురోగమన అవరోధం మరియు తిరోగమన అవరోధం దీనికి సంబంధించినవి
  • 675.రాధ ఒక పేరా మధ్యలో కొంత వచనాన్ని (text) చొప్పించాలనుకుంటోంది. కానీ ఆమె టైప్‌ చేసే కొద్దీ ఉన్న విషయం అదృశ్యమవుతోంది. దీనికి కారణం
  • 676.కోల్బ్ అభ్యసన వలయంలో కృత్యాన్ని చేసే ప్రక్రియ
  • 677.ఈ నియమం ప్రకారం పిల్లలలో ప్రేరణ కలిగించడం ముఖ్యం
  • 678.సెమినార్‌ ఇవ్వడానికి భయపడిన విద్యార్థి ఆ రోజు కాలేజికి రాకపోవడంలోని రక్షకతంత్రం
  • 679.చలనాత్మక నైపుణ్యాలు నేర్చుకోవడానికి అనువైన దశ
  • 680.క్రింది వానిలో మానసిక చలనాత్మక రంగానికి చెందనిది

No comments