*Time left:
Covered questions in this test:- 1.పీచు పదార్థాలు అనేవి
- 2.మెగ్నీషియం తీగను మండించినపుడు ఏర్పడే బూడిద ఏ రంగులో ఉంటుంది.
- 3.పట్టుపురుగు జీవిత చరిత్రలో 5వ దశ
- 4.1 మిలీనియం అనగా ఎన్ని సంవత్సరాలు.
- 5.ఉష్ణ శక్తి , యాంత్రిక శక్తిగా మారుతుంది అనేదానికి సరైన ఉదాహరణ
- 6.ఒక ప్రాంతపు శీతిష్ణస్థితిని నిర్ణయించాలంటే అక్కడి వాతావరణాన్ని ఎన్ని సంవత్సరాల పాటు పరిశీలిస్తారు?
- 7.ఎలక్ట్రిక్ హీటర్ మరియు ఎలక్ట్రిక్ కుక్కర్లలో వాడే ఫిలమెంట్ ఏది ?
- 8.IMD విస్తరణ రూపం.
- 9.పెరిస్కోప్ లో అద్దాలను ఎన్ని డిగ్రీల కోణంలో అమర్చాలి?
- 10.పరాన్నజీవి మొక్కకు ఉదాహరణ
- 11.కప్ప భూమిలోపల నివసించినపుడు దీనిద్వారా శ్వాసిస్తుంది.
- 12.పుష్పంలోని పురుష ప్రత్యత్పత్తి భాగాన్ని గుర్తించుము.
- 13.బెండ,ఆవ, బఠానీ మొక్కల్లో విత్తన వ్యాప్తి జరుగు విధానం.
- 14.మొత్తం నీటి వనరులలో మంచినీటి శాతం
- 15.మట్టిలో పెద్ద రేణువులు మరియు సన్నని రేణువులు సమ పాళ్ళలో గల నేలలు
- 16.భూమాత ఊపిరితిత్తులు అని వీటిని పిలుస్తారు.
- 17.గాల్వనైజేషన్ ప్రక్రియలో ఉపయోగించే లోహం ఏది?
Thankful to give this opportunity and pls give other subjects also
ReplyDeleteTw so much
ReplyDelete