Home Top Ad

681-710 : Psychology previous asked question practice test

Share:
*Time left:

after submit you will get complete summary..
Covered questions in this test:
  • 681.సరికాని జతను గుర్తించండి
  • 682.“పరిపక్వం అంటే జీవి జన్యుపటిష్టాన్ని (Genetic Potential) తెలుపు తుంది. ఇది ముందుగా నిర్లయించిన ప్రణాళికా మార్పులతో జరుగుతుంది” అన్నవారు
  • 683.వికాస సూత్రాలలో తప్పుగా రాయబడినది
  • 684.పియాజే తన సంజ్ఞానాత్మకత సిద్ధాంతంలో -ఈ క్రింది పదాన్ని ఉపయోగించలేదు
  • 685.ఎరిక్‌సన్‌ ప్రకారం వ్యక్తి ఆఖరు దశలో ఎదుర్కొనే మనో సాంఘిక క్లిష్ట పరిస్థితి
  • 686.పిల్లలలో వైయక్తిక భేదాలకు కారణం
  • 687. 'బహుళ ప్రజ్ఞా సిద్దాంతము'ను ప్రతిపాదించిన వారు
  • 688.సృజనాత్మకత గల వ్యక్తులలో సాధారణంగా ఉండే ఆలోచన రకం
  • 689.అచేతన ప్రవర్తనను అంచనా వేసే పరీక్షలు
  • 690.“ప్రశాంత్‌కు తన తల్లిమాటలు వినాలని లేదు. అలాగని ఆమెతో తిట్టు తినాలని లేదు.” ఈ సందర్భంలో ప్రశాంత్‌ సంఘర్షణ
  • 691.మొదటి మనోవిజ్ఞాన ప్రయోగశాల స్థాపించిన వారు
  • 692.ఈక్రింది వాటిలో ప్రాథమిక అవసరం
  • 693.గెస్టాల్డ్‌ అనగా
  • 694.బందూరా ప్రకారం 'అనుకరణ అభ్యసన'లో మానసిక ప్రక్రియలు
  • 695.క్రింది రకం స్మృతిలో విద్యార్థి విషయాన్ని అవగాహన చేసుకుని గుర్తుంచుకుంటాడు.
  • 696.సాఫ్ట్‌బాల్‌ బాగా ఆడే వ్యక్తి, క్రికెట్‌ ఆడటం నేర్చుకోదలచాడు. ఇక్కడ అభ్యసన బదలాయింపు రకం
  • 697.ZPD అనగా
  • 698.‘Animal Intelligence; Experimental studies’ అనే గ్రంథంలో వివరించబడిన అభ్యసన సిద్దాంతం
  • 699.శీలస్థాపన, గ్రహించడం ఈ రంగానికి చెందుతాయి
  • 700.V గుర్తును ఇంగ్లీష్‌ అక్షరం “V”గా గుర్తించుటలో గల ప్రత్యక్ష
  • 701.కిందివానిలో మానసిక వికలాంగులకు ఇచ్చే పునర్ఫలనాలలో ' సాంఘిక పునర్భలనం '
  • 702.ప్రాజెక్ట్‌ పద్దతి దీనిపై ఆధారపడి ఉంటుంది
  • 703.కృత్రిమ పరిశీలనను ఇలా కూడా అంటారు
  • 704.10వ తరగతి తర్వాత ఏ కోర్సు చదవాలో తెలుసుకొనుటకు కావలసిన మార్గదర్శకత్వం
  • 705.DIKSHA పూర్తి రూపం
  • 706.క్రిందివానిలో అప్లికేషన్‌ సాఫ్ట్‌వేర్‌
  • 707.1 యొటాబైట్‌ దీనికి సమానం
  • 708.RTE 2009 ప్రకారం 6 నుండి 8 తరగతులకు ఒక విద్యా సంవత్సరంలో బోధనా గంటలు
  • 709.NEP 2020 ప్రకారం 1,2 తరగతులు దీని క్రింద వస్తాయి.
  • 710.సహభాగి నాయకత్వాన్ని ఇలా కూడా పిలుస్తారు.

No comments