*Time left:
Covered questions in this test:- 711.అన్వేషణ వయస్సుగా పేర్కొనబడే దశ
- 712.క్రింది వానిలో అంతర్గత ప్రేరణ
- 713.పరస్పర చర్యాత్మక దశలో జరిగే కార్యక్రమం
- 714.వ్యాసరూప ప్రశ్నల ద్వారా పరీక్షించే సామర్ధ్యం
- 715.భాషా వికాసం మొదట కేరింతలు, ముద్దుపలుకులతో ప్రారంభమై క్రమంగా సంభాషణలకు దారితీయడాన్ని సూచించే వికాస నియమం
- 716.జ్ఞానాత్మక రంగంలో అత్యున్నత స్థాయి లక్ష్యం
- 717.ఉపాధ్యాయుడు సౌలభ్యకర్తగా ఉండేది
- 718.దీని / వీటి ద్వారా భావనలను పొందలేము
- 719.ఉపాధ్యాయుడు కూరగాయలను చూపిస్తూ వాటి గురించి వివరిస్తున్నాడు. ఈ సందర్భంలో పిల్లల ఆలోచన
- 720.ఉద్దీపనలు పునర్భలన కారకాలుగా పనిచేసే అభ్యసన సిద్దాంతం
- 721.విద్యార్థి తన చదువుపై దృష్టిపెట్టలేకపోతున్నప్పుడు ఇచ్చే మార్గదర్శకత్వం
- 722.క్రింది వానిలో సరికాని ప్రవచనం
- 723.వ్యక్తిగత సంబంధాల ప్రజ్ఞ కలిగినవారు
- 724.సైకిలు తొక్కడానికి కావలసిన కారకాలు
- 725.ఈ సిద్దాంతం ప్రకారం మోటారు కారుని బాగు చేయగలిగిన వ్యక్తి మోటారు బోటుని కూడా బాగు చేయగలుగుతాడు.
- 726.వ్యక్తి యొక్క అవధానాన్ని ఎక్కువకాలం నిలిపి ఉంచు స్థితి
- 727.మంచి అభ్యసన వాతావరణ లక్షణము కానిది
- 728.NEP -2020 ప్రకారం విద్యావ్యవస్థ యొక్క నమూనా
- 729.పిల్లలు ఈ నైతిక దశలో బేరసారాలు చేస్తారు
- 730.పఠన సంబంధ వైకల్యం
- 731.ICT మాధ్యమంగా జరిగే బోధనాభ్యసన దీనిని ప్రోత్సహించదు.
- 732.విద్యలో భాగస్వామ్య అభ్యసనానికి, పత్రాల మార్పిడికి ప్రముఖంగా ఉపయోగించే వేదిక
- 733.వ్యక్తిలోని (ప్రేరకం తృప్తి చెందక పోవడం అనే స్థితి
- 734.RTE చట్టం - 2009 యొక్క ప్రధాన లక్ష్యం
- 735.ఫిలిప్ ఏరిస్ ప్రకారం, బాల్యం అనేది
- 736.ఈ ప్రత్యక్ష నియమం ప్రకారం - పరిమాణం, ఆకారం, రంగులో ఒకేలా ఉండే వాటిని మనం సమూహంగా గ్రహిస్తాము
- 737.అనుభవాత్మక అభ్యసనానికి ఉదాహరణ
- 738.వస్తునిష్టత అధికంగా గల పద్ధతి
- 739.వ్యక్తి 'అహం' దీని ఆధారంగా పనిచేస్తుంది
- 740.“ద ప్రాసెస్ ఆఫ్ ఎడ్యుకేషన్” గ్రంథకర్త
No comments