Home Top Ad

741-770 : Psychology previous asked question practice test

Share:
*Time left:

after submit you will get complete summary..
Covered questions in this test:
  • 741.ఆత్మభావన ఏ దశలో ప్రారంభమవుతుంది?
  • 742.“ప్రిన్సిపుల్స్‌ ఆఫ్‌ సైకాలజి” గ్రంధ కర్త ఎవరు?
  • 743.భాషా వికాసంపై ప్రయోగాలు చేసిన వారు
  • 744.బాధను కలిగించే పరిస్థితులను ప్రయత్న పూర్వకముగా మరచిపోవడాన్ని ఏమంటారు?
  • 745.క్రింది వాటిలో ఏది ఆనంద సూత్రాన్ని పాటిస్తుంది.
  • 746.బోధనానంతరం దీనిని చేపట్టవలసిన అవసరం ఉంది.
  • 747.పగటి కలలు కనడం ఏ రక్షక తంత్రం
  • 748.విద్యాహక్కు చట్టం ప్రకారం ఉపాధ్యాయులు తగిన విద్యార్హత పొందకుంటే ఎన్ని సంవత్సరముల తరువాత ఉద్యోగాన్ని కోల్పోతారు
  • 749.గోపిఅనే విద్యార్థి చివరి వరుసలో కూర్చుని ఉన్నాడు. 8వ తరగతి గణిత ఉపాధ్యాయుడు బోర్డుమీద లెక్కలు చేస్తుండగా అతను ముందు వరుసలోకి వచ్చి కూర్చుని బోర్డును చూడసాగెను. అతనికున్న దృష్టి ఎలాంటిది
  • 750.లోకేష్‌ అనే విద్యార్థి సాంఖ్యకశాస్త్రంలో మంచిమార్కులు తెచ్చుకొన్నాడు. దీనితోపాటు ఆ శాస్త్రం పట్ల తీవ్ర అభిరుచి ఆసక్తి చూపడానికి కారణం
  • 751.నూతన విద్యా సంబంధిత విషయాల పై ఉపాధ్యాయుల వైఖరులు, అభిరుచులు తెలుసుకోవడానికి సౌకర్యవంతమైన అధ్యయన పద్దతి
  • 752.సతీష్‌ అనే విద్యార్థి, పక్కింటి రాజు విదేశాలలో ఉద్యోగం చేస్తుండడాన్ని గమనించి తను కూడా శ్రద్దగా చదివి పైకి రావాలనుకోవడం
  • 753.పిల్లలు గణితంలో, ఎక్కాలు కంఠస్థం పెట్టడంలో ఈ స్మృతి ఉంటుంది.
  • 754.పూర్వ బాల్యదశలో అమ్మాయిలు తండ్రి ప్రేమ, అనురాగాలను, అభిమానాన్ని కోరుకొంటారు. తల్లి వీరికి ప్రత్యర్థి. దీనిని క్రింది విధంగా అంటారు.
  • 755.ఆట స్థలంలో ఆడుకొంటున్న విద్యార్థులను తరగతి గది లోపల నుంచి ఉపాధ్యాయుడు గమనించడం ఏ పరిశీలన క్రిందకి వస్తుంది.
  • 756.వార్షిక పరీక్షలు ఈ మూల్యాంకనం క్రిందికి వస్తాయి
  • 757.అనిర్దేశిత మంత్రణాన్ని రూపొందించినవారు
  • 758.శాబ్దిక పరీక్షలు వీరికి ఉపయోగించవచ్చును.
  • 759.ఒక వ్యక్తిలో నిర్దిష్టమైన జ్ఞానము, నైపుణ్యము ప్రతిస్పందనల సముదాయాన్ని ఏమంటారు.
  • 760.మనకు సం ప్రాప్తించే జ్ఞానంలో 95% -ఈ జ్ఞానేంద్రియాల ద్వారా లభించును.
  • 761.స్వయం వేగంతో అభ్యసించుట దీనితో సాధ్యమవుతుంది.
  • 762.జ్ఞాన నిర్మాణాత్మక వాదానికి ఊతమిచ్చిన సాంఘిక సాంస్కృతిక సిద్దాంతాన్ని రూపొందించిన వారు
  • 763.భానుమతికి తన తండ్రి తెచ్చిన పుట్టినరోజు కానుక తీసుకోవడం ఇష్టం లేదు. అలాగని తన చెల్లికి ఇవ్వడం కూడా ఇష్టంలేదు.ఇది ఏ రకమైన సంఘర్షణ
  • 764.“ప్రక్షేపణం” అనే పదాన్ని మొదటగా ప్రతిపాదించిన వారు
  • 765.క్రొత్త విషయాలను కనుగొడానికి ఉపయోగపడే ఆలోచన
  • 766.“రూబిన్‌' అనే మనో విజ్ఞాన శాస్త్రవేత్త మొట్ట మొదట ఈ ప్రత్యక్ష వ్యవస్థాపక నియమాన్ని వివరించాడు.
  • 767.నైతిక వికాస సిద్దాంతాన్ని రూపొందించిన వారు.
  • 768.తరగతి గది ఏ రకానికి చెందినది
  • 769.బోధన ((Pedagogy) ప్రధాన లక్ష్యం
  • 770.సగటు ప్రజ్ఞా వంతుల ప్రజ్ఞా లబ్ది

No comments