Home Top Ad

801-830 : Psychology previous asked question practice test

Share:
*Time left:

after submit you will get complete summary..
Covered questions in this test:
  • 801.ఈ దశలో 'ఆత్మ భావన' ప్రారంభమవుతుంది.
  • 802.“హెరెడిటరీ జీనియస్‌" అనే పుస్తక రచయిత
  • 803.ఒక విద్యార్థి వాస్తవిక వయస్సు 8సం॥లు, మానసిక వయస్సు 10సం॥లు. అయిన ఆ విద్యార్థి ప్రజ్ఞాలబ్ది (IQ)
  • 804.ఒక వ్యక్తి స్వంత గృహం కావాలనుకోవడం, ఇతరులతో కలసి ఉండాలని కోరుకోవడం ఈ అవసరం కిందకి వస్తాయి
  • 805.కె.బెన్నెట్‌ అభివృద్ది పరచిన “డిఫరెన్షియల్‌ ఆప్టిట్యూడ్‌ టెస్ట్‌ బ్యాటరీ”లోని సహజ సామర్థ్యాల సంఖ్య
  • 806.కుక్కల మీద పావ్‌లోవ్‌ చేసిన (ప్రయోగాలు వీటి కిందికి వస్తాయి
  • 807.జాతీయ విద్యా విధానం - 2020కి చైర్మన్‌గా వ్యవహరించిన వారు
  • 808.DIKSHA ను విస్తరించండి.
  • 809.జాతీయ విద్యా విధానం - 2020 ప్రకారం విద్యాస్థాయిలు
  • 810.“మన బడి-నాడు నేడు” కార్యక్రమం దీని కొరకు ఉద్దేశించబడింది.
  • 811.NCF-2005 ప్రధాన లక్ష్యం
  • 812.బాలల విద్యాహక్కు చట్టం-2009 ఈ వయసు వారికి సంబంధించినది
  • 813.తరగతి గదిలో బోధన చేయునపుడు ఉపాధ్యాయుడు ఈ విషయాన్ని గుర్తుంచుకోవాలి
  • 814.20 బహుళైచ్ళిక ప్రశ్నల నుండి ఒక విద్యార్థి 15 ప్రశ్నలకు సరైన సమాధానాలు ఇచ్చాడు. అయిన అతని గుర్తింపు గణన
  • 815.పిల్లల్లో భాషాభివృద్ధి వీటిపై ఆధారపడుతుంది
  • 816.స్వల్పకాలిక స్మృతికి ఉదాహరణ
  • 817.గణిత గణనలు చేయడంలో ఏర్పడే సమస్యలకు సంబంధించిన వైకల్యం
  • 818.బాలల విద్యాహక్కు చట్టం - 2009 ప్రకారం ప్రైవేటు విద్యాసంస్థలు తమ పాఠశాలల్లో అణగారిన వర్గాల పిల్లల చదువు నిమిత్తం కేటాయించవలసిన సీట్లు
  • 819.“అందని ద్రాక్షపళ్ళు పుల్లన'' అనేది దీనికి ఉదాహరణ
  • 820.కిరణ్‌ రెండు ఉద్యోగాలకు ఎంపికయ్యాడు. అతనికి రెండూ ఇష్టమే. కానీ ఒకదానినే ఎంపిక చేసుకోవాలి. ఇది
  • 821.“ఇడ్‌, ఈగో, సూపర్‌ ఈగో '' అనేవి దీనిలో భాగం
  • 822.కిందివానిలో పర్యావరణవేత్త కానివారు
  • 823.క్రింది వానిలో పిల్లల పెంపకం రకాలలో విజయవంతమైనది
  • 824.1 మెగాబైట్‌ దీనికి సమానం
  • 825.CPU వీటిని కలిగి ఉంటుంది
  • 826.Slide show దీనిలో భాగం
  • 827.నిరంతర సమగ్ర మూల్యాంకనాన్ని ప్రతిపాదించినది
  • 828.IQ 160 కలిగిన బాలుడు ఈ కేటగిరికి చెందుతాడు.
  • 829.క్రింది వానిలో విస్మృతికి కారణం కానిది
  • 830.క్రింది వానిలో సాంఘిక ప్రజ్ఞ ఎక్కువగా వీరిలో ఉంటుంది.

No comments