Home Top Ad

831-860 : Psychology previous asked question practice test | pychology model test

Share:
*Time left:

after submit you will get complete summary..
Covered questions in this test:
  • 831.సమ్మిళిత తరగతి కోసం కృత్యాలను ప్రణాళిక చేస్తున్నప్పుడు ఉపాధ్యాయుడు ఈ పెరుగుదల మరియు వికాస సూత్రంపై విస్తృత పరిజ్ఞానం కలిగి ఉండాలి
  • 832.క్రింద ఇచ్చిన స్టేట్‌మెంట్‌లను చదివి సరైన సమాధానాన్ని గుర్తించండి A) పరిపక్వత అభ్యసన సంసిద్ధతను నిర్ణయిస్తుంది B) పరిపక్వత చెందకముందే పిల్లలను అభ్యసనకు బలవంతం చేయడం వల్ల మంచి ఫలితాలు రావు
  • 833.భావన నిర్మాణం దీనితో ప్రారంభమవుతుంది
  • 834.వికాస కృత్యాలకు సంబంధించి సరైన జతను గుర్తించండి.
  • 835.సృష్టి అనే ఒక చిన్న అమ్మాయికి ఒక బొమ్మ ఉంది, దానికి ఆమె పరి అని పేరు పెట్టింది. సృష్టి ఆడుతున్నప్పుడు, సృష్టి తల్లి నైనికా ఆమెను వచ్చి పడుకో అని పిలిచింది. పరీ రా, మనం పడుకుందాం అంటూ పరితో పాటు లేచింది సృష్టి. పీయాజె ప్రకారం, సృష్టి ఈ సంజ్ఞానాత్మక వికాస దశలో వుంది
  • 836.ఎలిమెంటరీ పాఠశాల వయస్సుకు సంబింధించిన ఎరిక్సన్‌ యొక్క మనో సాంఘిక దశ
  • 837.ఛామ్‌స్కీ యొక్క భాషా సముపార్జన సిద్ధాంతం ప్రధానంగా ఈ అంశంపై దృష్టి సారించింది
  • 838.మనోవైజ్ఞానిక శాస్త్ర వేత్తల ప్రకారం, కింది వాటిలో ఒకదాని యొక్క నిలువు పెరుగుదల దాదాపు 16 నుండి 20 సంవత్సరాల వయస్సులో ఆగిపోతుంది
  • 839.తన ఎనిమిదేళ్ల కొడుకు మౌనంగా ఉంటాడని, అవసరమైనప్పుడు కూడా మాట్లాడటం లేదని కనికా గమనించింది. అతను ఇతరుల ముందు సంభాషించడానికి మరియు తనను తాను వ్యక్తపరచుకోవడానికి
  • 840.స్వీయ-భావనను వ్యక్తపరిచే ఉదాహరణను గుర్తించండి
  • 841.కింది వాటిలో ఒకటి మానసిక ఆరోగ్య సమస్యలకు దారితీయవచ్చు
  • 842.ఈ సాధనం యొక్క ప్రధాన లోపాలలో ఒకటి ఏమిటంటే, ఒక వ్యక్తి తన గురించి తను నిజాలు బహిర్గతం చేయకపోవచ్చు
  • 843.ఒక ప్రవర్తన ను నిజంగా అభ్యసనం అని చెప్పాలంటే అది దీని ఫలితంగా జరిగి వుండాలి
  • 844.ప్రవర్తనావాదుల ప్రకారం, ప్రవర్తన దీనిచే నియంత్రించబడుతుంది.
  • 845.వీరి ప్రకారం 'మన ఈ వ్యక్తిత్వం మనము పొందిన బహుమతుల ఫలితము'
  • 846.ఆవిష్కరణలు ఈ రకమైన అభ్యసనమునకు ఒక ఉదాహరణ
  • 847.తొమ్మిది సంవత్సరాల వయస్సు గల బాలిక తొమ్మిది సంవత్సరాల స్థాయిలో ప్రజ్ఞామాపనిలో తనంతట తానుగా అన్ని సమస్యలను పరిష్కరించగలిగింది, ఉపాధ్యాయుని మద్దతుతో పదకొండు సంవత్సరాల స్థాయి వరకు పరిష్కరించగలిగింది . వైగోట్స్కీ ప్రకారం అమ్మాయి వికాస సామీప్య అభివృద్ధి జోన్‌
  • 848.శశాంక్‌ తన తండ్రిలాగే కోపాన్ని ప్రదర్శించే 5 సంవత్సరాల బాలుడు. అతని తల్లి అతనితో, 'శశాంక్‌, మీ సోదరిని చూడు. ఆమె చాలా నిశ్శబ్దంగా ఉంది. దయచేసి ఆమెలా ప్రవర్తించు'. బాలుడి ప్రస్తుత అభ్యసనం మరియు ఆమె తల్లి ప్రోత్సహించే అభ్యసనం
  • 849.మానసిక చలనాత్మక రంగంలో ఒక వ్యక్తి అత్యున్నత స్థాయి నైపుణ్యాన్ని చేరుకున్నప్పుడు, దానిని ఇలా అంటారు
  • 850.ప్రేరకాలు క్రింది విశేషకాలను కలిగి ఉంటాయి. A) శరీర ధర్మ B) మానసిక C) సామాజిక సరైన సమాధానాన్ని ఎంచుకోండి:
  • 851.విస్మృతికి సంబంధించిన జోక్య సిద్ధాంతాన్ని ప్రతిపాదించినవారు
  • 852.రైమ్స్‌ నేర్చుకోవడం వంటి నైపుణ్యాలలో పూర్వ ప్రాధమిక పాఠశాల లోని పిల్లలలో అభ్యసన ప్రక్రియ ఈ స్థాయిలో పనిచేస్తుంది
  • 853.RPwD చట్టం, 2016 ప్రకారం, ఒక వ్యక్తిని 'చెవిటి' అని ఇంత వినికిడి లోపం వుంటే అంటారు .
  • 854.బోధన దశలకు సంబంధించి కింది వాటిలో సరికాని జతను గుర్తించండి A) ప్రీ-యాక్టన్‌ - లక్ష్యాలను ఏర్పరుచుకోవడం B) ఇంటర్‌-యాక్టివ్‌ - వ్యూహాలను నిర్ణయించడం C) పోస్ట్‌-యాక్టివ్‌ - మూల్యాంకనం మరియు పరిపుష్టీ సరైన సమాధానాన్ని ఎంచుకోండి:
  • 855.సమర్థవంతమైన ప్రణాళికలో, కింది వాటిలో ఒకటి పాఠ్య ప్రణాళికలో చేర్చబడదు.
  • 856.బ్రూనర్‌ ప్రతిపాదించిన పాఠ్యప్రణాళిక
  • 857.కింది వాటిలో తరగతి గది సమయానికి సంబంధించిన వర్గాలను గుర్తించండి A) అందుబాటులో ఉన్న సమయం B) కేటాయించిన సమయం C) విద్యా సంబంధ అభ్యసన సమయం సరైన సమాధానాన్ని ఎంచుకోండి:
  • 858.నిరంతర సమగ్ర మూల్యాంకన పథకం యొక్క లక్ష్యాన్ని గుర్తించండి.
  • 859.కింది వాటిలో ఒకటి ప్రాజెక్ట్‌ పద్దతి యొక్క నియమం కాదు
  • 860.విద్యార్థుల అభ్యసనంలో , ఒక ప్రభావవంతమైన ఉపాధ్యాయుడు ఇలా వ్యవహరిస్తాడు

No comments