Home Top Ad

861-890 : Psychology previous asked question practice test | pychology model test

Share:
*Time left:

after submit you will get complete summary..
Covered questions in this test:
  • 861.ఏకరూప నమూనా సూత్రం ప్రకారం, కిందివాటిలో పిల్లలందరిలో ఒక నిర్ధిష్ట క్రమాన్ని అనుసరించే వికాసం A) చలనాత్మక వికాసం B) భాషా అభివృద్ధి
  • 862.కణ విభజన పరంగా మాత్రమే ఒక వ్యక్తిలో జరిగే మార్పు
  • 863.ఒక వ్యక్తి దరిదాపుగా ఈ వయసులో గరిష్ట మానసిక స్థాయికి చేరుకుంటాడు.
  • 864.నాలుగేళ్ళ వాసవి తన అమ్మమ్మ కప్పులోంచి టీ తాగాలనుకుంది, కానీ అమ్మ తనని కొడుతుందనే భయంతో ఆగిపోయింది. కోల్‌బర్గ్‌ ప్రకారం, వాసవి ఈ నైతిక వికాస దశలో ఉంది
  • 865.ఆరేళ్ల అనూప్‌ తను ఉన్నత తరగతులకు వెళ్లినప్పుడు తన సహచరులు కూడా ఉన్నత తరగతులకు వెళతారని గ్రహించలేకపోతున్నాడు. అనూప్‌లో పియాజె సంజ్ఞానాత్మక వికాస సిద్ధాంతం లోని ఈ భావన ఇంకా అభివృద్ధి చెంద లేదు
  • 866.ఎరిక్సన్‌ ప్రకారం, ఒక వ్యక్తి తన స్వీయ-రూపం లో అనేక పాత్రలను ఏకీకృతం చేయడానికి ప్రయత్నించే వికాస దశ
  • 867.గ్రేడ్‌ III విద్యార్థులకు ఒక కొత్త భావనను పరిచయం చేయడానికి, ఉపాధ్యాయురాలు శాంతి పిల్లలలో ప్రేరణ కలిగించే ఉద్దేశ్యంతో వివిధ బోధనాభ్యసన సామగ్రిని తరగతికి తీసుకువచ్చింది. ఇక్కడ, శాంతి విద్యార్థుల్లో దీన్ని కలిగించే ప్రయత్నం చేస్తోంది
  • 868.కింది వాటిలో ప్రజ్ఞను ఇలా అవగాహన చేసుకోవచ్చు
  • 869.చోటూ మరియు మోటు కవల సోదరులు. చోటూ తన వస్తువులను ఎవరైనా తాకినప్పుడు చిరాకు పడతాడు కాని మోటు తన వస్తువులను పంచుకునుటకు సిద్దంగా ఉంటాడు. ఈ ఉదాహరణ నుండి మూర్తిమత్వం గురించి అర్థం చేసుకోగలిగే వాస్తవం ఏమిటంటే, మూర్తిమత్వం
  • 870.IIT లో చదవాలనే తపన ఉన్న చిరాగ్‌ ప్రవేశ పరీక్షలో టాపర్‌గా నిలిచాడు. తన తల్లికి చాలా ఆరోగ్య సమస్యలు ఉన్నందున, అతను తన సొంత పట్టణంలోని IIT అగ్రశ్రేణి IITలలో లేనప్పటికీ, దానిలో చదువుకోవడానికి ఎంచుకున్నాడు. చిరాగ్‌ చర్య సూచించేది
  • 871.ఒక ఉపాధ్యాయుడు సైన్స్‌ ప్రయోగం చేసే విధానాన్ని ప్రదర్శించి, విద్యార్థులను ఆదే ప్రయోగాన్ని పునరావృతం చేయమని కోరాడు. విద్యార్థులు ప్రయోగం చేస్తున్నప్పుడు ఉపాధ్యాయుడు వారు ప్రయోగాన్ని ఎలా నిర్వహిస్తున్నారో చూస్తున్నాడు. ఈ రకమైన పరిశీలన
  • 872.ఈ పద్ధతిలో ఉపాధ్యాయుడు వివిధ కృత్యాలలో విద్యార్థి యొక్క ప్రవర్తనను గమనించి ప్రవర్తనను విశదపరుస్తారు
  • 873.అభ్యసనానికి సంబంధించిన సరికాని స్టేట్‌మెంట్‌ను గుర్తించండి
  • 874.సానుకూల పునర్భలనానికి ఉదాహరణను గుర్తించండి
  • 875.కార్య సాధక నిబంధనం ఈ విధంగా చేస్తే అభ్యసనం మరింత ప్రభావవంతంగా ఉంటుందని చెబుతుంది A) అభ్యాసకునికి అభ్యసించిన దానిపై త్వరితగతిన పరిపుష్టి లభించినప్పుడు B) అభ్యాసకునికి తన స్వంత వేగంతో అభ్యసించడానికి వీలుకల్పించినప్పుడు C) అభ్యాసకుని సంసిద్దత వరకు వేచి వున్నప్పుడు సరైన సమాధానాన్ని ఎంచుకోండి:
  • 876.ఒక తరగతిలో ఉపాధ్యాయుడు తన విద్యార్థులను వస్తువులను వాటి ఆకృతికి అనుగుణంగా సమూహపరచమని అడిగాడు. ఇక్కడ సమూహ పరచడానికి ప్రాథమిక అంశం
  • 877.కింది వాటిలో వైగోట్‌స్కీ ప్రతిపాదించిన 'సారువ'ను ఏది సూచిస్తుంది? A) శాబ్దిక సూచనలు ఇవ్వడం B) ప్రశ్నలు అడగడం మరియు సూచనలు ఇవ్వడం C) ఒక కృత్యాన్ని ప్రదర్శించడం D) సమస్య పరిష్కార ప్రక్రియను సులభతరం చేయడం సరైన సమాధానాన్ని ఎంచుకోండి:
  • 878.ఒక తల్లి తన కొడుకును గత ఏడాది కాలంలో సందర్శించిన అన్ని ప్రదేశాలను గుర్తుకు తెచ్చుకోమని కోరింది. ఈ ఉదాహరణ జ్ఞానాత్మక రంగంలో దీనికి సంబంధించినది
  • 879.కింది వాటిలో ప్రోత్సాహకం
  • 880.సరైన జతలను గుర్తించండి A) ఎన్‌ కోడింగ్‌ - స్మృతి B) నిలుపుదల - ధారణ C) జ్ఞప్తికి తెచ్చుకోవడం - పునఃస్మరణ సరైన సమాధానాన్ని ఎంచుకోండి:
  • 881.ఇంగ్లీష్‌ వ్యాకరణం నేర్చుకోవడం ఫ్రెంచ్‌ వ్యాకరణాన్ని నేర్చుకోవడంలో సహాయపడితే అది
  • 882.ఉపాధ్యాయుల ఈ శైలి విద్యార్థులలో ఆధారపడే స్వభావానికి దారితీయవచ్చు.
  • 883.తెలివిగల వారిగా కనిపిస్తున్నప్పటికీ , స్పెల్లింగ్‌లో తప్పులు అంటే 'but' ని 'tub' గా మరియు '16'ని '61'గా చదివే విద్యార్థి ఈ వైకల్యత వర్గానికి చెందుతారు.
  • 884.ఉపాధ్యాయురాలు పాఠం యొక్క అభ్యసన లక్ష్యాలను ఎంతవరకు సాధించి గలిగారో తెలుసుకొనే దశ
  • 885.మూలాధారమైన భావాలు, విషయం యొక్క సంబంధాలు లేదా నమూనాలను సూచించడానికి బ్రూనర్‌ ఉపయోగించే పదం
  • 886.ఒక వ్యక్తి బదిలి కారణంగా అతను కొత్త ప్రదేశంలో సాంస్కృతిక వ్యత్యాసాల కారణంగా ఇబ్బందులను ఎదుర్కొంటున్నప్పుడు అవసరమయ్యేది
  • 887.కింది వర్గాలలో సంబంధిత విద్యా కృత్యాలపై వెచ్చించిన నిర్దిష్ట సమయాన్ని సూచించేది ఏది?
  • 888.కింది వాటిలో ఒకటి విద్యార్థులకు ఇవ్వాల్సిన కృత్యాల యొక్క లక్షణం కాదు
  • 889.ఉపాధ్యాయ కేంద్రీకృత బోధనకు సంబంధించిన సరికాని స్టేట్‌మెంట్‌ను గుర్తించండి.
  • 890.ప్రభావవంతమైన ఉపాధ్యాయులు నొక్కిచెప్పేది

No comments