*Time left:
Covered questions in this test:- 891.పిల్లలలో శారీరక పెరుగుదల మరియు వికాసంను బాగా అర్థం చేసుకోవడంలో ఉపాధ్యాయులకు పెరుగుదల మరియు వికాసంకు సంబంధించిన కింది సూత్రాలలో దేని పరిజ్ఞానం ఉపయోగపడుతుంది A) వికాసం సాధారణ నుండి నిర్ధిష్ట దిశగా కొనసాగుతుంది B) వికాసం ఒక ఖచ్చితమైన దిశగా సాగుతుంది C) వైయక్తిక భేదాల సూత్రం సరైన సమాధానాన్ని ఎంచుకోండి:
- 892.కింది వాటిలో ఒకటి పరిపక్వత యొక్క లక్షణం కాదు
- 893.కింది వాటిలో ఒకటి పూర్వ బాల్యదశలోని భావోద్వేగానికి సంబంధించిన లక్షణం కాదు
- 894.ఎనిమిదేళ్ల సాన్వి తన స్నేహితురాలి వద్ద ఒక రోజు గడపడానికి అనుమతి తీసుకొనుటకు తన తల్లిదండ్రులు లేనప్పుడు తన సోదరుడిని బాగా చూసుకుంది. కోల్‌బర్గ్ ప్రకారం సాన్వి ఈ నైతిక వికాస దశలో ఉంది
- 895.పియాజె ప్రకారం కింది సంజ్ఞానాత్మక సామర్థ్యాలలో ఒకటి తార్మిక ఆలోచనకు సంబంధించినది
- 896.ఈ సిద్ధాంతం ప్రకారం, వికాసం యొక్క ప్రతి దశలో పిల్లవాడు కొత్త సంక్షోభాలను ఎదుర్కొంటాడు మరియు సంక్షోభం పరిష్కరించబడే విధానం అతని/ఆమె మూర్తిమత్వ వికాసంపై ప్రధాన ప్రభావం చూపుతుంది.
- 897.8వ తరగతి ఉపాధ్యాయుడు రహీమ్ పెద్ద పెట్టెతో తరగతికి వచ్చి, ఆ పెట్టెలో సర్ ఫైజ్ బహుమానం ఉందని పాఠం చివరలో ప్రశ్నలకు సరైన సమాధానాలు ఇచ్చిన వారికి ఇస్తానని విద్యార్థులకు చెప్పాడు. పాఠం పట్ల విద్యార్థుల్లో ఆసక్తిని పెంచి, దీనిని నిలబెట్టడం రహీమ్ వ్యూహం
- 898.స్టాన్‌ఫోర్ట్-బినె స్కేల్ ఆఫ్ ఇంటెలిజెన్స్ ఒక
- 899.మార్తిమత్వం అనేది అన్ని ప్రవర్తనా నమూనాలను అనగా సంజ్ఞానాత్మక, భావాత్మక మరియు చలనాత్మకాలను కలిగి ఉంటుంది. కింది వాటిలో ఒక వ్యక్తి ఈ మూడు అంశాలను కలిగి ఉన్న ఉదాహరణను గుర్తించండి.
- 900.ఒక వ్యక్తి తన అవసరాలు మరియు పరిసరాల మధ్య సమతుల్యతను కాపాడుకునే ప్రక్రియ
- 901.ఒక ఫ్రైవేట్ పాఠశాల తల్లిదండ్రులకు ఇంటర్నెట్ ద్వారా లైవ్ యాక్సెస్‌ను అందించింది, దీని ద్వారా వారు లాగిన్ అయి తమ పిల్లలు ఏ సమయంలో ఏం చేస్తున్నారో చూడగలరు. ఈ రకమైన పరిశీలన
- 902.కింది వాటిలో ఒకదానిలో ఆత్మాశ్రయత యొక్క ప్రభావం కనీసంగా ఉంటుంది
- 903.కింది వాటిలో అభ్యసనం అని పిలవబడనిది
- 904.ప్రతికూల పునర్బలనానికి ఉదాహరణను గుర్తించండి
- 905.ఒక శిశువును అపరిచితుడు బెదిరించాడు. కాబట్టి అతను ఏ అపరిచితుడిని చూసినా ఏడవడం ప్రారంభించాడు. అతని తల్లి అతనిని నెమ్మదిగా అపరిచితుల వద్దకు తీసుకు వెళ్లి ఆహ్లాదకరమైన అనుభవాన్ని పొందేలా చూసుకుంది. అపరిచిత వ్యక్తులను చూసి ఆ శిశువు క్రమేనా ఏడవడం ఆపేసింది. శాస్త్రీయ నిబంధన సిద్ధాంతం ప్రకారం ఇది
- 906.గెస్టాల్ట్ సిద్ధాంతం ప్రకారం సమస్యా పరిష్కారం ఈ పరిస్థితిలో జరుగుతుంది
- 907.కింది ఉదాహరణల్లో ఏది 'సారువా' కి సంబంధించినది?
- 908.మనం బయట చెప్పులు లేకుండా ఎందుకు నడవకూడదని ఒక తండ్రి తన కూతురిని అడిగాడు. ఈ ప్రశ్న ఈ లక్ష్యానికి సంబంధించినది
- 909.ఆశ్రిత తన స్నేహితులతో కలిసి విహారయాత్రకు వెళ్లాలంటే టర్మ్ పరీక్షల్లో అన్ని సబ్జెక్టుల్లో 'A' గ్రేడ్ సాధించాలని ఆమె తండ్రి ఆమెకు చెప్పారు. అశ్రిత కష్టపడి 'A' గ్రేడ్ సాధించింది. ఆమె తండ్రి ఆమెను విహారయాత్రకు అనుమతించారు. ఈ ఉదాహరణలో ప్రోత్సాహకం
- 910.ఎవరైనా సత్యవతిని ఆమె కొడుకు మొబైల్ నంబర్ అడిగితే ఆమె కాంటాక్ట్ లిస్ట్ చూసి అతని నంబర్ చెబుతుంది. ఆమె ఎప్పుడూ చూడకుండా తన జ్ఞాపకశక్తి నుండి చెప్పలేదు ఎందుకంటే ప్రతిసారీ అది తన ఈ రకమైన స్మృతిలో నిల్వ చేయబడింది.
- 911.హిందీ మాట్లాడే రాజు తెలుగు నేర్చుకోవడం ప్రారంభించాడు కానీ తెలుగులో మాట్లాడేటప్పుడు తప్పు కాలాలను ఉపయోగిస్తాడు. ఈ రకమైన అభ్యసన బదలాయింపు వలన ఇలా జరిగింది
- 912.బోధన మరియు అభ్యసనం మధ్య వ్యత్యాసానికి సంబంధించిన సరికాని స్టేట్‌మెంట్‌ను గుర్తించండి
- 913.UN ఈ సంవత్సరంలో ఆమోదించిన వికలాంగుల హక్కులపై భారతదేశం సంతకం చేసి వికలాంగుల హక్కుల (RPwD) చట్టం, 2016ను రూపొందించింది.
- 914.సమర్థవంతమైన బోధనా అభ్యసన ప్రక్రియ కోసం ఈ దశలో ఏ లోపం లేకుండా ఉపాధ్యాయుని తయారీ అవసరం
- 915.బ్రూనర్ ప్రకారం, ఉపాధ్యాయులు ఈ విధంగా చేయడం వల్ల జ్ఞానం మరియు సమాచారాన్ని పిల్లల అవగాహనలోకి తీసుకురాగలరు
- 916.రంజిత్ తన బి.టెక్ చివరి సంవత్సరంలో ఒక ప్రైవేట్ కంపనీలో ఉద్యోగానికి ఎంపికయ్యాడు. అదే సమయంలో ప్రభుత్వ ఉద్యోగానికి ఎంపికయ్యాడు. ఈ పరిస్థితిలో కింది వాటిలో ఏది రంజిత్‌కు సహాయం చేస్తుంది?
- 917.RTE చట్టం - 2009లోని ఈ సెక్షన్ కింద విద్యా ప్రణాళిక మరియు మూల్యాంకన విధానం అందించబడ్డాయి
- 918.కింది వాటిలో కృత్యాలుగా పరిగణించబడే వాటిని గుర్తించండి A) పిల్లలు బంతి ఆట ఆడడం B) పిల్లలు టెక్చర్‌ను అనుభవం ద్వారా తెలుసుకోవడం C) పిల్లలు మానసీక క్రీడను ఆడడం D) టీచర్ పిల్లల ముందర ప్రదర్శించడం సరైన సమాధానాన్ని ఎంచుకోండి:
- 919.కింది వాటిలో ఉపాధ్యాయ ఆధారిత బోధనా వ్యూహాలను గుర్తించండి A) సిమ్యులేషన్ B) ఆటలు C) పాత్ర పోషణ సరైన సమాధానాన్ని ఎంచుకోండి:
- 920.అభ్యాసక కేంద్రీకృత విద్యలో
No comments