*Time left:
Covered questions in this test:- 951.పిల్లలు పెన్సిల్‌ను వేళ్లతో పట్టుకుని రాయడం నేర్చుకునే కంటే ముందు మొత్తం అరచేతితో పట్టుకుని గీస్తారు. ఇది పెరుగుదల వికాసం యొక్క ఈ సూత్రానికి ఉదాహరణ
- 952.కింది వాటిలో సరికాని స్టేట్‌మెంట్‌ను గుర్తించండి
- 953.పుట్టిన రోజున అనాథ శరణాలయంలోని పిల్లలకు ప్రేమ, వాత్సల్యంతో బట్టలు పంచుతున్న కౌమార దశలో ఉన్న తన కొడుకును చూస్తు, పుట్టగానే పూర్తిగా ఆశ్రీత జీవిగా తన చేతుల్లోకి తీసుకున్న ఈ పిల్లవాడు మంచి మనిషిగా ఎలా మారిపోయాడో అని ఆశ్చర్యపోయింది కవిత. జీవసంబంధమైన జీవి మానవునిగా మారడం ఈ వికాసానికి సంబంధించినది
- 954.కింది వాటిలో ఒకటి శైశవ దశ వికాస కృత్యం కాదు
- 955.పియాజె ప్రకారం, సంజ్ఞానాత్మక వికాసం యొక్క ఈ దశ నుండి పిల్లలు ఆటలో ఇతరుల ఆలోచనలను అంగీకరించడం ప్రారంభిస్తారు
- 956.కార్ల్ రోజర్ యొక్క అనుభవపూర్వక అభ్యసనం యొక్క అతి ముఖ్యమైన లక్షణం
- 957.కింది వాటిలో అలవాటుకు ఉదాహరణను గుర్తించండి |
- 958.ఈ విషయాన్ని పరిగణనలోనికి తీసుకొని ప్రజ్ఞా పరీక్షలను 'వ్యక్తిగత' మరియు 'సామూహిక' పరీక్షలుగా వర్గీకరించారు
- 959.కింది వాటిలో, మన మూర్తిమత్వాన్ని నిర్ణయించే అంశాలను గుర్తించండి A) నాడీ వ్యవస్థ B) కుటుంబం C) శారీరక నిర్మాణం D) ప్రజ్ఞ సరైన సమాధానాన్ని ఎంచుకోండి:
- 960.సర్దుబాటుకు సంబంధించిన సరికాని స్టేట్‌మెంట్‌ను గుర్తించండి
- 961.గణిత సమస్యలను పరిష్కరించడంలో విద్యార్థుల ఆకలి ప్రభావం' తెల్సుకోవడానికి నిర్వహించిన ఒక ప్రయోగంలో, స్వతంత్ర చరం
- 962.కొడుకు అల్లరి చేస్తున్నాడని గుర్తించిన ఓ తండ్రి, 'నువ్వు ప్రశాంతంగా కూర్చుని నీ ప్రవర్తనను పరీక్షించుకో. నీకు అర్ధం అవుతుంది అని అన్నాడు. తండ్రి చెప్పిన పద్ధతి
- 963.ఒక ఉపాధ్యాయుడు గ్రేడ్ I విద్యార్థులకు కూడికల భావనను మౌఖికంగా వివరించినందున పిల్లలు ఆ భావనను నేర్చుకోలేకపోయారు. ఇక్కడ అభ్యసనాన్ని ప్రభావితం చేసిన అంశం
- 964.తన కుమార్తెలో మంచి నడవడికను పెంపొందించుకోవడానికి స్నిగ్ధ రోజు విడిచి రోజు తన కుమార్తెకు ఆమె ఎంపిక చేసుకున్న ఒక బహుమానం ఇస్తుంది'. ఇచ్చిన ఉదాహరణలో పునర్బలన నియమాన్ని గుర్తించండి.
- 965.ప్రమాదవశాత్తు చిన్న చెరువులో పడిన పిల్లవాడిని రక్షించారు, కాని ఆ పిల్లవాడు. దాదాపు మునిగిపోవడంతో భయపడ్డాడు. అప్పటి నుంచి ఆ పిల్లవాడికి ఏ నీటి గుంట అన్నా భయం ఏర్పడింది. ఇది దీనికి ఒక ఉదాహరణ
- 966.గెస్టాల్ట్ సిద్ధాంతం అభ్యసనం ఈ విధమైనదనే దానిని విశ్వసించదు
- 967.వైగోట్స్కీ ప్రకారం 'సారువా'
- 968.ఒక ఉపాధ్యాయురాలు తన విద్యార్థులకు ఒక కథ చెప్పి కథలోని కొన్ని పాత్రలపై కొన్ని ప్రశ్నలు అడిగారు. ఉపాధ్యాయురాలు విద్యార్థి యొక్క దీనిని పరీక్షించడానికి ప్రయత్నిస్తున్నారు
- 969.అభిలాష్ తన కుటుంబం ఆమోదించని ఏ పనినీ చేయడు. అభిలాష్‌కి అతని కుటుంబంతో ఉన్న ఈ అనుబంధం ఒక
- 970.రవీందర్ తన కాంటాక్ట్స్ లిస్ట్‌లోకి వెళ్లకుండా ఏ స్నేహితుడి మొబైల్‌కైనా అతని స్మృతి నుండి డయల్ చేస్తాడు. రవీందర్ తన స్నేహితులందరి మొబైల్ నంబర్లను దీనిలో నిల్వ చేసుకున్నాడు
- 971.కావేరి కొన్ని నెలల క్రితం పెయింటింగ్ క్లాస్‌లలో చేరింది మరియు మెళుకువలను త్వరగా నేర్చుకోగలిగింది. ఇప్పుడు రెండవ కృత్యంగా ఆమె సంగీత తరగతులలో చేరింది. ఆమె పెయింటింగ్ అభ్యసనం సంగీతం నేర్చుకోవడంలో సహాయపడలేదు. ఇది ఈ అభ్యసన బదలాయింపుకు ఒక ఉదాహరణ
- 972.నిరంకుశ ఉపాధ్యాయుని విద్యార్థులు
- 973.వికలాంగుల హక్కుల (RPwD) చట్టం, 2016 ప్రకారం, నిర్దేశిత వైకల్యం కొలవదగిన పరంగా నిర్వచించబడనిచో బెంచ్‌మార్క్ వైకల్యం ఉన్న వ్యక్తి అంటే ఇంతకంటే తక్కువ కాకుండా వైకల్యత కలిగి వుండాలి
- 974.ఈ దశలో, విద్యార్థుల అభిరుచులు మరియు సామర్థ్యాలను పరిగణనలోకి తీసుకుని ఉపాధ్యాయులు పాఠం యొక్క లక్ష్యాలను నిర్ణయిస్తారు
- 975.బ్రూనర్ ప్రకారం అభ్యసన బదలయింపు ఎప్పుడు జరుగుతుందంటే
- 976.కింది వాటిలో ఒక వ్యక్తికి విద్యాపరమైన మార్గదర్శకత్వం అందించడం కోసం సేకరించాల్సిన దత్తాంశాన్ని గుర్తించండి A) ఆరోగ్యం మరియు శరీరాకృతి వివరాలు B) ప్రజ్ఞ, అభిరుచులు, సహజ సామర్థ్యాలు C) కుటుంబ చరిత్ర మరియు నేపథ్యం D) మునుపు చదివిన పాఠశాల మరియు విద్యా సంబంధ సాధన సరైన సమాధానాన్ని ఎంచుకోండి:
- 977.ఉపాధ్యాయుల విధులు మరియు ఫిర్యాదుల పరిష్కారం RTE చట్టం-2009లోని ఈ సెక్షన్ కింద ఇవ్వబడ్డాయి
- 978.కృత్యాధార అభ్యసనంలో కింది వాటిలో ఒకదాన్ని కృత్యం అని చెప్పవచ్చు
- 979.కింది వాటిలో సెమినార్‌కు సంబంధించిన అంశం ఏది?
- 980.ఒక మంచి సౌకర్యకర్త అభ్యసన సామగ్రిని దీని ఆధారంగా ఎంపిక చేస్తారు
No comments