Home Top Ad

981- 1010 : Psychology previous asked question practice test | pychology model test

Share:
*Time left:

after submit you will get complete summary..
Covered questions in this test:
  • 981.పెరుగుదల మరియు వికాసం అనేవి అనువంశికత మరియు పరిసరాలు రెండింటి యొక్క ఉమ్మడి ఉత్పత్తి' అనే సూత్రానికి ఉత్తమంగా సరిపోయే ఉదాహరణను గుర్తించండి.
  • 982.కింది వాటిలో ఒకటి ఒక వ్యక్తి యొక్క పెరుగుదల మరియు వికాసంను ప్రభావితం చేసే బాహ్య కారకం
  • 983.ఒక వ్యక్తిలో దీనిని తీసుకురావడమే సాంఘిక వికాసం యొక్క లక్ష్యం
  • 984.కోల్‌బర్గ్‌ నైతిక వికాసాన్ని వ్యక్తిలో ఈ భావన వికసించడంగా నిర్వచించాడు
  • 985.పిల్లవాడు 'పదిల పరుచుకొనే' మరియు 'విపర్యాత్మకత' భావనలను పొందినప్పుడు, పియాజె ప్రకారం అతను సంజ్ఞానాత్మక వికాసం యొక్క ఈ దశలో ఉన్నట్లు
  • 986.అంకిత తన పుట్టినరోజు ఒక బొమ్మ సెట్‌ను బహుమతిగా పొందింది, దానిని సమీకరించవలసి ఉంది. ఆమె తండ్రి ఆమెకు సహాయం చేయాలనుకున్నాడు, అయితే ఇంతకుముందు ఇలాంటి కృత్యంలో పాల్గొన్న అంకిత, 'దీన్ని పరిష్కరించడం నాకు తెలుసనుకుంటా' అని చెప్పింది. కార్ల్ రోజర్స్‌ ప్రకారం అంకిత ప్రతిస్పందన దీనికి సంబంధించినది.
  • 987.కపిల్‌ ప్రతి రోజు స్కూల్‌ నుండి తిరిగి వచ్చిన తర్వాత తనంతతానే తన స్కూల్‌ బూట్లని ర్యాక్‌లో పెట్టి, యూనిఫామ్‌ని లాండ్రీ బ్యాగ్‌లో వేసి, స్నానం చేసి, ఉతికిన బట్టలు వేసుకున్న తరువాతే, మరేదైనా పనికిహాజరవుతాడు. కపిల్‌ యొక్క ఈ రోజూవారి పని అతని యొక్క దీనిని చూపిస్తుంది
  • 988.కింది వారిలో 1905లో స్థాన్‌ఫోర్ట్‌-బినె ప్రజ్ఞా మాపనిని మొదటిసారిగా రూపొందించిన మనోవైజ్ఞానిక శాస్త్రవేత్తల జంట.
  • 989.మానవ శరీరంలోని అడ్రినల్‌ గ్రంథుల సంఖ్య
  • 990.ఇంట్లో సరిపడా ఆహారం దొరకని పిల్లవాడు తన సహా విద్యార్థుల లంచ్‌ బాక్స్‌ల నుండి ఆహారాన్ని దొంగిలిస్తే, అతని దొంగతనానికి ప్రాథమిక కారణం ఇది నెరవేరకపోవడమే.
  • 991.మనోవైజ్ఞానిక శాస్త్రంలో ప్రయోగాత్మక పద్ధతి యొక్క ప్రధాన పరిమితులలో ఒకటి
  • 992.యూట్యూబ్‌ షాట్లు పిల్లల అవధాన పరిధిని ప్రభావితం చేస్తున్నాయని ఒక పరిశోధకుడు గమనించాడు. ఈ వాస్తవాన్ని ధృవపరచడానికి మరియు ఆ వారం తన పత్రికలో ప్రచురించడానికి, ఉపయోగించాల్సిన ఉత్తమ పరిశోధన రూపకల్పన
  • 993.కింది వాటిలో అభ్యసనాన్ని ప్రభావితం చేసే అభ్యాసకుడికి సంబంధించిన అంశం
  • 994.ఒక ప్రవర్తన ప్రదర్శించిన ప్రతిసారీ పునర్బలనం లభించినప్పుడు, అది
  • 995.కుక్క కాటుకు గురైన ఓ శిశువు తన పొలంలో ఉన్న అన్ని నాలుగు కాళ్ల జంతువులంటే భయం పెంచుకున్నాడు. తరువాత, అతను నెమ్మదిగా కుక్కలు మరియు ఇతర జంతువుల మధ్య తేడాను గుర్తించాడు. శాస్త్రీయ నిబంధనంలో ఇది
  • 996.కోహ్లర్‌ తన ప్రయోగంలో ఉపయోగించిన అనేక చింపాంజీలలో, సుల్తాన్‌ అన్ని సమస్యలను పరిష్కరించగలిగింది. దీనికి కారణం సుల్తాన్‌ యొక్క
  • 997.వైగోట్స్కీ ప్రకారం, ఇది సంజ్ఞానాన్ని ప్రభావితం చేస్తుంది
  • 998.A, B, C, D, E & F మంచి స్నేహితులు. వారందరు కలిసి ఒక ఆట ఆడటం ప్రారంభించారు, అకస్మాత్తుగా C మరియు D ల మధ్య గొడవ జరిగింది. అందరూ తమ తమ ఇళ్లకు వెళ్ళిపోయారు. తమ సంతోషకరమైన రోజులను మళ్లీ కోరుకున్న E, C మరియు D ల మధ్య సమస్యను పరిష్కరించాలని కోరుకుంది, పరిష్కారం ఇవ్వగల క్లూని కనుగొనడం కోసం ఆ రోజు పరిస్థితిని భాగాలుగా విభజించడం ప్రారంభించింది. ఇక్కడ ' E ' చేస్తున్నది
  • 999.అంతర్గత ప్రేరణకు సంబంధించిన సరికాని స్టేట్‌మెంట్‌ను గుర్తించండి
  • 1000.కొన్ని సంవత్సరాల విరామం తర్వాత లక్ష్మి తన అమ్మమ్మను కలుసుకుంది మరియు వారిద్దరూ కలిసి పాల్గొన్న అనేక సంఘటనలను ఆమె గుర్తుచేసుకుంది. ఇక్కడ లక్ష్మి వాడుతోంది
  • 1001.కబీర్‌ ఎల్లప్పుడూ తన కుమారుడికి స్మృతి, వివేచన మరియు ఊహలను మెరుగుపర్చడానికి శక్షణనిచ్చేందుకు ప్రయత్నిస్తాడు. ఎందుకంటే, వివిధ మానసిక సామర్థ్యాల అభివృద్ధి వలన అతడికి అనేక పరిస్థితులను ఎదుర్కోవడానికి స్వయంచాలకంగా సహాయపడుతుందని అతను నమ్ముతాడు. కబీర్‌ చేస్తున్నది
  • 1002.ఈ క్రింది వాటిలో అభ్యసనాన్ని సులభతరం చేయడంలో ఉపాధ్యాయుడు చేసే కృత్యాలను గుర్తించండి A) అభ్యసన సామగ్రిని అందజేయడం B) అభ్యసన లక్ష్యాన్ని గుర్తించడం C) అభ్యాసకుణ్ణి ప్రేరేపించడం D) ధారణను సులభతరం చేయడం E) పరిపుష్టిని అందించడం సరైన సమాధానాన్ని ఎంచుకోండి
  • 1003.వికలాంగుల హక్కుల (RPwD) చట్టం, 2016 ప్రకారం, సముచిత ప్రభుత్వ మరియు స్థానిక అధికారులు ప్రత్యేక అవసరాలు కలిగిన పిల్లల నిర్ధిష్ట అవసరాలు తెలుసుకొని, అవి ఏ మేరకు తీర్చబడుతున్నవి అనేదానిని గుర్తించడం కోసం పాఠశాలకు వెళ్లే పిల్లలపై ఇన్ని సంవత్సరాలకు ఒకసారి సర్వే నిర్వహించాలి.
  • 1004.ప్రశ్నల ద్వారా అభ్యాసకుల మునుపటి జ్ఞానంతో కొత్త విషయాన్ని అనుసంధానం చేయడం ఈ దశలో జరుగుతుంది
  • 1005.బ్రూనర్‌ ప్రకారం, పిల్లలు తాము చూసిన మూర్త చిత్రాలను గీయడం ద్వారా స్పష్టంగా పునరుత్పత్తి చేయడం ఈ క్రమశ్రేణి పద్ధతిలో ప్రారంభిస్తారు.
  • 1006.కుటుంబ ఆదాయానికి ఏకైక ఆధారమైన ఓ స్త్రీ తన యజమాని మరియు సహోద్యోగులు సృష్టించే సమస్యల కారణంగా సహాయం కోసం కౌన్సెలర్‌ను ఆశ్రయించింది. సమాచారం అడిగిన తర్వాత కౌన్సెలర్‌ ఆ స్త్రీకి ఏమి చేయాలో చెప్పాడు. ఈ రకమైన మంత్రణం
  • 1007.RTE - 2009 చట్టంలోని సెక్షన్‌ 28 దీనిని నిషేధిస్తుంది
  • 1008.ఒక ఉపాధ్యాయుడు తరగతి గదిలో బోధన జరుపుతున్నప్పుడు విద్యార్థులకు కొన్ని క్లూలు అందించి, సమాధానాన్ని ఊహించమని చెబుతాడు. ఉపాధ్యాయుడు పాటించిన పద్ధతి
  • 1009.ట్యుటోరియల్స్‌ ప్రధానంగా ఈ సందర్భంలో ఉపయోగించబడతాయి
  • 1010.కింది వాటిలో ఒకటి పాఠశాల విద్యార్థులకు 'నమూనా'గా ఉపాధ్యాయుని పాత్రను సూచిస్తుంది

No comments